కల్కి చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు హంగామా

1049చూసినవారు
తణుకు పట్టణంలో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు హంగామా సృష్టించారు. బుధవారం కలిసి సినిమా విడుదల నేపథ్యంలో అర్థరాత్రి నుంచి థియేటర్ల వద్ద అభిమానులు పడిగాపులు కాచారు. వేల్పూరు రోడ్డులోని లక్ష్మీ థియేటర్ వద్ద జోరున వర్షంలో సైతం అభిమానులు వేచి ఉన్నారు. సినిమా టికెట్లు కోసం అర్ధరాత్రి నుంచి థియేటర్ల వద్ద అభిమానులు పడిగాపులు కాచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్