గర్భిణీ స్త్రీలకు సీమంతం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

57చూసినవారు
అత్తిలి మండలం మంచిలి గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు సీమంతం జరిపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్