పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
తణుకు రూరల్ మండలం మండపాక గ్రామంలో శనివారం తెల్లవారుజామున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు ఆయన నేరుగా 4000 పెన్షన్ అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఒక్కరోజు ముందుగానే పెన్షన్ అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్