తణుకులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం

80చూసినవారు
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం తణుకులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అబ్బదాసరి లాజర్, దిద్దే మధుబాబు పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సొలేమాన్, నియోజకవర్గ అధ్యక్షులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్