ప్రజాగళం సభా వేదిక వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులు

8536చూసినవారు
తణుకు పట్టణంలో ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న సభా వేదిక వద్దకు పెద్ద ఎత్తున టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం నరేంద్ర సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన ఈ సభ వేదిక వద్దకు భారీగా శ్రేణులు రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్