తణుకు: శ్రీవారి సహస్ర దీపోత్సవ సహిత ఉంజిల్ సేవ

51చూసినవారు
తణుకు: శ్రీవారి సహస్ర దీపోత్సవ సహిత ఉంజిల్ సేవ
తణుకు పట్టణంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం రాత్రి సహస్ర దీపోత్సవ సహిత ఉంజిల్ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాబోవు నూతన సంవత్సరంలో స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరడమైనది.

సంబంధిత పోస్ట్