డిజేబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ని సత్కరించిన కేంద్రమంత్రి

77చూసినవారు
డిజేబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ని సత్కరించిన కేంద్రమంత్రి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ-ఏబుల్డ్ వీల్ చైర్ సౌత్ ఇండియా క్రికెట్ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ బుధవారం కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ గౌరవ కార్యదర్శి జైషా చేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి గారు మరింత సదుపాయాలు కల్పించి సహాయమని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్