కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

61చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ఆకివీడు నగర పంచాయతీలో బుధవారం ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గోపాల కృష్ణంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్