ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పట్ల నేతల హర్షం

84చూసినవారు
ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు వేగేశ్న వెంకట కృష్ణంరాజుకు కేటాయించడం పట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆకివీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ఆది శేషు మాట్లాడారు. పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న వెంకట కృష్ణంరాజుకు సీటు కేటాయించడం అభినందనీయమని నియోజకవర్గంలో కాంగ్రెస్ ను గెలిపించి షర్మిల కు గిఫ్ట్ ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్