ఉండి: సూర్య‌ఘ‌ర్ పథకానికి కేంద్రం సబ్సిడీ

54చూసినవారు
ఉండి: సూర్య‌ఘ‌ర్ పథకానికి కేంద్రం సబ్సిడీ
విద్యుత్ బిల్లుల‌ నుంచి విముక్తి పొంద‌డానికి చ‌క్క‌ని ప‌రిష్క‌ారం ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం అని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు భీమవరం కలెక్టరేట్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న స‌బ్సిడీతో ఇప్ప‌డు సోలార్‌ రూఫ్‌ టాప్ పథ‌కం సామాన్యుల‌కు సైతం అందుబాటులోకి వ‌చ్చిందన్నారు. పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar. gov. inలో దీని కోసం రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్