టిడిపి, జనసేన ఉమ్మడి పార్టీ అధికారంలోకి వస్తుంది

63చూసినవారు
టిడిపి, జనసేన ఉమ్మడి పార్టీ అధికారంలోకి వస్తుంది
భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో రచ్చబండ జరిగింది. ఏలూరు టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి, జనసేన ఉమ్మడి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను గన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్