ఉంగుటూరు మండలం బాదంపూడి రైల్వే ట్రాక్ మరమ్మతులు కారణంగా 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రైల్వే గేటు మూసివేస్తున్నట్లు తాడేపల్లిగూడెం సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్వీకే వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గేటు మూసివేస్తామని వాహనదారులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యమ్నాయప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.