ఉమ్మడి ప.గో జిల్లాలో ముగిసిన కోడిపందాలు

76చూసినవారు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కోడిపందాలు బుధవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత నిలిపివేశారు. పందెం బరుల వద్దకు పోలీసులు చేరుకొని పందాలను ఆపివేశారు. అలాగే మూడు రోజులు హోరాహోరీగా జరిగిన పందేలు నేటితో ముగిసాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్