తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

57చూసినవారు
తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా
గణపవరం తాహసిల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సరిపల్లె గ్రామంలో ఉన్న సిపిఎఫ్ కార్మికులు ఉద్యోగులు ధర్నా చేశారు. ఫ్యాక్టరీ మూసేయడంతో కార్మికులంతా రోడ్లు పడ్డామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసిల్దార్ వై రాంబాబుకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. సిఐటియు మండల అధ్యక్షులు మేడిశెట్టి పెంటారావు, పి గోవింద్, దండు రామలింగరాజు ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్