ప్రభుత్వ కాలేజీకి రూ.1.10 లక్షల విరాళం

541చూసినవారు
ప్రభుత్వ కాలేజీకి రూ.1.10 లక్షల విరాళం
ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాక్ కి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా కళాశాల అభివృద్ధికి వేగేశ్న సత్యనారాయణ రాజు, ఆయన కుమారుడు సతీష్ రాజు రూ.1.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. విరాళాన్ని నారాయణపురంలోని సమత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ లో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిరెడ్డికి దాత సత్యనారాయణ రాజు గురువారం అందజేసారు.

సంబంధిత పోస్ట్