వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి

62చూసినవారు
వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి
వైసీపీ విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావడానికి మరేన్ని రోజులు లేదని ఉంగుటూరు నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలం రాచూరు గ్రామంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు, వట్టి పవన్ లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్