భీమడోలులో తపాలా దినోత్సవం

51చూసినవారు
భీమడోలులో తపాలా దినోత్సవం
భీమడోలు శాఖ గ్రంధాలయంలో బుధవారం ప్రపంచ తపాలా దినోత్సవం నిర్వహించారు. గ్రంథాలయ ప్రతినిధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మండే సుధాకర్ తపాలా దినోత్సవం ప్రాముఖ్యతను చిన్నారులకు వివరించారు. పుస్తక పఠనాన్ని అలవర్చుకుని చిన్నారులంతా పోస్టల్ కార్డులో తమ చేతి దస్తూరితో దూర ప్రాంతాల్లో ఉన్న వారి యోగ క్షేమాలను తెలుసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్