ఏలూరు ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది

55చూసినవారు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కృషి ఫలితంగా అతిత్వరలో మన ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇక నుంచి ఆగబోతుందని ఏలూరు జిల్లా తెలుగు మహిళ ప్రధానకార్యదర్శి ఉన్నమట్ల సునీత అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడారు. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ కృషి ఫలితంగా నేడు ఏలూరు ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుందని ఈ ఫలితంపై ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్