వైసిపి కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ

74చూసినవారు
వైసిపి కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ
జూన్ 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనల గురించి ఉంగుటూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసు బాబు వివరించారు. నిడమర్రు మండలం భువనపల్లిలో సోమవారం వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు బాబు మాట్లాడుతూ కౌంటింగ్ పట్ల వైసిపి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్