చాగల్లు లో షష్టి కి బారులు తీరిన భక్తులు

80చూసినవారు
చాగల్లు లో షష్టి కి బారులు తీరిన భక్తులు
చాగల్లు ప్రధాన కూడలిలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం షష్టి సందర్భంగా భక్తులు తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా, స్వామివారికి పూలు, పండ్లు సమర్పించారు. వివాహార్థులకు వివాహం, సంతానార్థులకు సంతానం సిద్ధిస్తుందని నమ్మి భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు.

సంబంధిత పోస్ట్