పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

57చూసినవారు
పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే?
AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 6.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. కాగా మే రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విడుదల తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్