ఐపీఎల్ 2025 భాగంగా లక్నో వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన LSG జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. LSG బ్యాటర్లలో పూరన్ 44, బదోని 41 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు వికెట్లు తీయగా చాహల్, మ్యాక్స్‌వెల్, ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.