భారతి పేరుతో ఆస్తులుంటే ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదు?: షర్మిల

79చూసినవారు
భారతి పేరుతో ఆస్తులుంటే ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదు?: షర్మిల
‘ఆస్తులు మొత్తం జగన్‌వే కాబట్టి ఆయన జైలుకు వెళ్లారని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భారతి పేరు మీద ఆస్తులు ఉంటే ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదు?’ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎవరైనా గిఫ్ట్‌ ఇస్తే ఎంవోయూ రాసుకుంటారా? మీరు ఎంవోయూ రాశారంటేనే ఇవ్వాల్సిన బాధ్యత ఉందని, దీనికి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని షర్మిల అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్