ఏపీ శాసనమండలి సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు ప్రారంభం అయిన కాసేపటికే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వ సమాధానంపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ప్రతిపక్షం చెబుతున్న మాటలను వినడం లేదంటూ వైసీపీ సభ్యులు సభను వాకౌట్ చేశారు.