బ్రిటిష్ పాలకులపై దీదీ ప్రశంసలు.. నెటిజన్ల ఫైర్ (VIDEO)

78చూసినవారు
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెట్టుబడుల కోసం లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీదీ మాట్లాడుతూ.. ‘ఐ లవ్ యూకే. మీకూ, మాకూ చారిత్రక, వారసత్వ అనుబంధం ఉంది. మీరు భారత్‌ను పాలించేటప్పుడు కోల్‌కతాలో మీరు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగ్స్‌ను నేను రోజూ తలచుకుంటా’ అని అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ.. అది మన ప్రాణాలను దోచుకొని కట్టినవేనని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్