రేపు స్థానిక సంస్థల ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ!

61చూసినవారు
రేపు స్థానిక సంస్థల ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ!
AP:మాజీ సీఎం జగన్ బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యచరణ పై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన ప్రయత్నాలను జగన్ ప్రజా ప్రతినిధులకు వివరించనున్నారు. అలాగే, పార్టీలో మార్పుల చేరికపై నాయకుల నుండి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని సైతం నేతలకు వివరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్