భూకంపం శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క (VIDEO)

77చూసినవారు
భూకంప ప్రభావంతో విలవిల్లాడిపోతున్న మయన్మార్‌‌లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భూకంపం శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను గుర్తించేందుకు శిక్షణ పొందిన గోల్డెన్‌ రిట్రీవర్ శునకాలను రప్పించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని పసిగట్టి రెస్క్యూ సిబ్బందికి సహకరిస్తున్న ‘సింబా’ అనే శునకానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత పోస్ట్