హనుమాన్ చాలీసా పాడుతున్న జర్మన్ షెపర్డ్ (VIDEO)

72చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జర్మన్ షెపర్డ్ అనే కుక్క నేలపై పడుకుని విశ్రాంతి తీసుకుంటుంది. అయితే, ఆ సమయంలో దాని యజమాని టీవీలో ఛానళ్లు మార్చుతూ పాటలు వింటూ ఉంటుంది. ఎన్ని పాటలు మార్చినా స్పందించని కుక్క.. హనుమాన్ చాలీసా పెట్టగానే లేచి తనదైన స్టైల్‌లో పాడుతూ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్