నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు బీఈ, బీటెక్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ), ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2025.