వైభవంగా అంజన్న గ్రామోత్సవం

564చూసినవారు
వైభవంగా అంజన్న గ్రామోత్సవం
చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి గ్రామోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన ఉపప్రధాన అర్చకులు కేసరిస్వామి, రాజా స్వామి, వేద పండితులు రామమోహన శర్మను సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు
చైర్మన్ కావలి క్రిష్ణతేజ, సభ్యులు బిందు సాగర్,చక్రపాణి రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీనివాసరెడ్డి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్