పులివెందుల పట్టణంలోని శుక్రవారం బోలె వార్డ్ విద్యుత్ స్తంభాన్ని ఓ లారీ ఢీకొంది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి విద్యుత్ స్తంభం పూర్తిగా డ్యామేజ్ అయింది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బోలె వార్డ్ని విద్యుత్ స్తంభాలు ఇలా అర్ధాంతరంగా యాక్సిడెంట్ గురికావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వాహనాలకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.