Dec 12, 2024, 19:12 IST/
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Dec 12, 2024, 19:12 IST
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.