AP: కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. సచివాలయంలో పని చేస్తున్న 21 మంది కార్యదర్శులపై వేటు పడింది. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ను కూడా కమిషనర్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న జూనియర్ అసెస్టెంట్, బిల్ కలెక్టర్పై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు.