హైదరాబాద్‌లో 237 మందికి తట్టు వ్యాధి

583చూసినవారు
హైదరాబాద్‌లో 237 మందికి తట్టు వ్యాధి
హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం 237 మంది పిల్లలు తట్టు(మీజిల్స్) వ్యాధి బారిన పడ్డారని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో 9 నెలలలోపు పిల్లలు 131 మంది ఉన్నారు. గత సంవత్సరం 1092 మంది పిల్లలకు ఈ వ్యాధి రాగా, అందులో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పిల్లలు ఈ వ్యాధి బారిన పడకుండా వ్యాక్సిన్ వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్