వరుసగా 3 రోజులు సెలవులు

51చూసినవారు
వరుసగా 3 రోజులు సెలవులు
తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలువులు ఉండనున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఈనెల 10న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలీడే, 18న గుడ్‌ఫ్రైడే రోజు సెలవు కాగా. 30న బసవ జయంతి ఉండగా ప్రభుత్వం ఆప్షనల్ సెలవు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్