రైల్వేలో RRB రిలీజ్ చేసిన 32,438 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ కొనసాగుతోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ITI పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-36 ఏళ్లలోపు ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500, ప్రిలిమ్స్ కు హాజరైతే రూ.400 వెనక్కి వస్తుంది. CBT, PET, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. లింక్: https://www.rrbapply.gov.in/assets/forms/CEN_08_2024_level1.pdf