SBI బ్యాంకులోకి దూరిన ఎద్దు.. (షాకింగ్ వీడియో)

214839చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని వున్నావ్ ప్రాంతంలోని కొత్వాలి బడా కుడాలి వద్ద ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ ప్రధాన శాఖ వద్ద ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. చలికి వణికిపోతూ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిందని స్థానికులు తెలిపారు. ఆ ఎద్దు అందరినీ భయాందోళనకు గురి చేసింది. దీంతో ఉద్యోగులు, వినియోగదారుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు అతి కష్టం మీద ఎద్దును బ్యాంకు నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్