మహిళా రైతులకు రూ.12 వేలు?

369519చూసినవారు
మహిళా రైతులకు రూ.12 వేలు?
పార్లమెంట్ ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని మహిళలకు గుడ్‌న్యూస్ అందించనుంది. రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో ఏటా రూ.6 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మహిళా రైతులకు ఆర్థిక సాయం రెట్టింపు మొత్తం రూ.12 వేలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు దీనిపై త్వరలో ప్రకటన రానున్నట్లు 'రాయిటర్స్‌' కథనం పేర్కొంది.

సంబంధిత పోస్ట్