కారు, బైకు ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్

75చూసినవారు
కారు, బైకు ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్
వనపర్తి జిల్లా నాగవరం తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైకు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వెంకటయ్య, రవికుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్