మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కేసు నమోదు

52చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కేసు నమోదు
నల్గొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS నేత కంచర్ల భూపాల్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని భూపాల్‌రెడ్డిపై ఏఆర్వో ఫిర్యాదు చేశారు. తమను బెదిరించారని భూపాల్‌రెడ్డిపై ఏఆర్వో వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్