ఎద్దును తరిమికొట్టాలని చూసిన తాతా.. చివరికి (VIDEO)

71చూసినవారు
సైలెంట్‌గా కనిపించే చాలా జంతువులు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. తాజాగా, అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్ధుడు కర్ర తీసుకుని వచ్చి ఓ ఎద్దును దూరంగా తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ ఎద్దు మాత్రం ఎటూ కదలకుండా అలాగే సైలెంట్‌‌గా ఉండిపోతుంది. ఇలా పదే పదే కర్రతో కొట్టడంతో ఎద్దు ఒక్కసారిగా వృద్దుడిని కొమ్ములతో పైకి ఎత్తి కిందపడేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్