కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం

79చూసినవారు
కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎన్జీ కారుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. వారు ఢిల్లీ నుంచి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్