నేడు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం

52చూసినవారు
నేడు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం
సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి
’ప్రపంచ సైకిల్ దినోత్సవం‘ జరుపుకుంటారు. 2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే ఓ సామాజికవేత్త ప్రచారం, తుర్క్మనిస్తాన్‌ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.

సంబంధిత పోస్ట్