ప్రియుడితో మహిళ.. చితక్కొట్టారు (వీడియో)

65చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ బంధించి బహిరంగంగా చితక్కొట్టారు. తమను కొట్టొద్దని వారు ప్రాధేయపడ్డా కుటుంబ సభ్యులు కనికరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్