ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో అఘోరలు తరలివస్తున్నారు. ఈ మహా కుంభమేళాలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఓ మహిళ ప్రయాగ్ రాజ్‌లో ఓ అఘారతో ప్రేమలో పడి భారత్‌లోనే సెటిల్ అయిపోయింది. అఘోర బాబాను భర్తగా ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.