రికార్డులు సృష్టిస్తోన్న ‘ఆడు జీవితం’

1073చూసినవారు
రికార్డులు సృష్టిస్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందు నుంచే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం రిలీజ్‌ తర్వాత ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’ ఆల్‌టైమ్‌ కలెక్షన్లను (రూ.128 కోట్లు) ‘ఆడు జీవితం’ (రూ.130 కోట్లు) బీట్‌ చేసింది. దీంతో మలయాళంలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 5 చిత్రాల్లో చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్