బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

63చూసినవారు
బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
బొగ్గు గనిలో పైకప్పు కూలి, ముగ్గురు మృతి చెందిన విషాదక ఘటన మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) పఠఖేడ ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో పైకప్పు కూలడంతో చాలా మంది దాని కింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు ఉద్యోగులు మరణించినట్లు సమాచారం. మృతులలో షిఫ్ట్ ఇంచార్జ్ గోవింద్, ఓవర్ మాన్ హరి చౌహాన్, మైనింగ్ సర్దార్ రామ్‌దేవ్ పాండౌలే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్