సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

67చూసినవారు
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. అతడు ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్