ప్రేమపై నటి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ కుక్క అంధుడైన తన యజమానితో రోడ్డు మీద వెళుతున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడగానే భద్రంగా రోడ్డు దాటిస్తుంది. దీంతో సమంత ఈ వీడియోని షేర్ చేస్తూ కుక్కలని ప్రేమించాడనికి మరొక అద్భుతమైన కారణం అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో సమంత పెట్స్ పై తనుకున్న ప్రేమని వ్యక్త పరిచింది. పెట్ డాగ్స్ లవ్ గురించి చెబుతూ సమంత షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది