రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు "క్లాసిక్ 650" బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.3.37 లక్షల నుంచి రూ.3.50 లక్షల మధ్య ఉంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, డెలివరీలు ఏప్రిల్ 2025 నుంచి మొదలవుతాయి. 648cc ఇంజిన్‌తో 47 HP, 52.3 Nm టార్క్ అందించే ఈ బైక్ ట్రిప్పర్ నావిగేషన్, డిజి-అనలాగ్ డిస్‌ప్లే, USB ఛార్జర్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, వైర్-స్పోక్ వీల్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.